Unidentified persons put Santa Claus Cap to annamayya statue in Tirupati

తిరుమలలో అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపి తగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భజరంగ్ దళ్ కార్యకర్తలు... న్యాయం కావాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

#tirupati
#annamayyastatue
#tirumala
#bajrangdal

~ED.232~PR.358~HT.286~